ETV Bharat / state

పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం - sand ramp opening in east godavari district

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా మంజూరైన ఇసుక ర్యాంపును తహశీల్దారు బీ.మృత్యుంజయరావు ప్రారంభించారు. గోదావరి నుంచి ఇసుకు తరలించేందుకు నలుగురు బోట్స్​ మెన్​లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.

'పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం'
author img

By

Published : Aug 29, 2019, 8:02 PM IST

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని జొన్నలంక వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన ఇసుక ర్యాంపును తహశీల్దారు బీ.మృత్యుంజయరావు ప్రారంభించారు. బోట్ల ద్వారా ఇసుక తరలించేందుకు అనుమతులు వచ్చినట్లు ఆయన తెలిపారు. గోదావరి నుంచి ఇసుకు తరలించేందుకు నలుగురు బోట్స్​ మెన్​ల​కు బాధ్యతలు అప్పగించామన్నారు. నిబంధనలకు లోబడి ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి ఎస్సై హరీష్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

'పి గన్నవరంలో ఇసుక ర్యాంపు ప్రారంభం'

ఇది చూడండి: ఇసుక డిపోను ప్రారంభించిన మంత్రి ముత్తంశెట్టి

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు సబ్ కోర్టు లో జిల్లా లోక్ అదాలత్ కార్యదర్శి ఇ నాగ సైలజ అ న్యాయవాదులతో పోలీసులతో సమావేశం నిర్వహించారు సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న ట్లు తెలియజేశారు ఎక్కువ కేసులు పరిష్కారం లో న్యాయవాదులు పోలీసులు చొరవ చూపాలని అందులోనూ సివిల్ కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో లో జూనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ డిఎస్సి మురళీధర్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.