తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలోని సహృదయ ఫౌండేషన్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేద కొవిడ్ రోగులకు ఆహారం పంపిణీ చేస్తోంది. పి గన్నవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 66 మంది రోగులకు రెండు పూటల ఆహార పొట్లాలు తీసుకెళ్లి వారికి అందజేస్తున్నామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పైడి రాజేష్ తెలిపారు.
ఆహార పొట్లాలు పంపిణీ చేయడంలో తమకు కొందరు దాతలు సహకరిస్తున్నారని ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి.