తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేట వద్ద ప్రమాదకరంగా ఉన్న రహదారికి జలవనరుల శాఖ ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతు పనులను ప్రారంభించారు.
ఈ సమస్యను ఇటీవల ఈటీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ రహదారికు రూ. 3.60 లక్షల నిధులతో మరమ్మతు పనులు చేస్తున్నామని ఏఈఈ సుందర్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి: