ETV Bharat / state

అన్నవరం పంప్​ రిజర్వాయిర్​లో నీరు విడుదల

తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో  పంప్​ రిజర్వాయిర్​లో నీటి మట్టం 103 అడుగులకు చేరటంతో ముందు జాగ్రత్తగా గేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు

అన్నవరంలో  పంప్​ రిజర్వాయిర్​లో..గేట్​ ద్వారా నీరు విడుదల
author img

By

Published : Oct 7, 2019, 1:06 PM IST

అన్నవరం పంప్​ రిజర్వాయిర్​లో​ ద్వారా నీరు విడుదల

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో పంప్​ రిజర్వాయిర్​లో నీటి మట్టం 103 అడుగులకు చేరటంతో ముందు జాగ్రత్తగా గేట్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 105 అడుగుల సామర్ధ్యానికి గాను 103 అడుగులకు చేరడం, ఎగువ ప్రాంతాల నుంచి నీరు రిజర్వాయర్​లోకి చేరుతుండటంతో మూడో నెంబర్ గేట్ ఎత్తి కొంత నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. పరిస్థితికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:'చెరువు పొంగి ఇళ్లల్లోకి చేరిన నీరు'

Intro:Body:

ap-rjy-32-07-pampa-water-rilege-p-v-raju-av-ap10025-sd_07102019111731_0710f_00395_909

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.