తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరంలో వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. ఈ పథకంతో రైతులకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు.
రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎస్జీవీ. రామమోహన్ రావు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: