పి.గన్నవరంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలోకి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుంది. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేక.. సమస్య తలెత్తుతుంది. కార్యాలయం చుట్టూ ఉన్న ప్రహరీ మీద నుంచి నడిచి అక్కడ నుంచి కార్యాలయ భవనం మెట్లు ఎక్కి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు