తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చెందిన మాధవరావు రాజమహేంద్రవరం రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. పని నిమిత్తం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లి తిరిగి వస్తున్నాడు. మడికి వద్ద ద్విచక్ర వాహనానికి వరాహం అడ్డురావడంతో.. బైక్ అదుపుతప్పి రోడ్డు మీద పడిపోయాడు. ఈ ఘటనలో మాధవరావుకు కాళ్లు విరగడంతో పాటు పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి...