తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెళ్లలో ఒంగోలు జాతి ఆవుకు పుంగనూరు దూడ జన్మించింది. పాడిరైతు పల్లా సుబ్బారావుకు చెందిన ఆవుకు పుట్టిన ఈ దూడ 16 అంగుళాల ఎత్తు, 24 అంగుళాల పొడవు ఉంది. ఒంగోలు ఆవును పుంగనూరు గిత్తతో సక్రమింపజేయడంతో.. పుంగనూరు దూడ పుట్టిందని, ఇలా అరుదుగా జరుగుతుందని పశు సంవర్థకశాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు.
ఇదీ చదవండి: