ETV Bharat / state

న్యాయవాది చంద్రబోస్​ అరెస్టును ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్

తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంకు చెందిన న్యాయవాది పైలా చంద్రబోసు అరెస్టుకు నిరసనగా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేసింది. లాయర్​ను వెంటనే విడుదల చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు.

prathipadu bar association demand to release lawyer bose
న్యాయవాది చంద్రబోస్​ అరెస్టును ఖండించిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్
author img

By

Published : Jul 21, 2020, 6:31 PM IST

లాయర్ పైలా చంద్రబోస్ అరెస్టును తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యలు ఖండించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుగత శివ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, న్యాయవాది సుభాష్, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు వేధింపులు ఆపేయాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే బోస్​ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లాయర్​ చంద్రబోస్​ను తక్షణమే విడిచి పెట్టాలనీ... లేదంటే ఇతర ప్రాంతాల న్యాయవాద అసోసియేషన్​లతో కలిసి నిరసనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'న్యాయవాది కుటుంబానికి చంద్రబాబు అండగా ఉంటారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.