తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. లాక్డౌన్ అమల్లో ఉన్నా.. రైతులు, వలస కూలీలు వారి పనులు చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా.. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతోనే పోలీసులు ఇలా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి: