తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండల జొన్నాడకు చెందిన బిడ్డగ సుజాత, తిరుపతమ్మలు నిండు గర్భిణీలు. లాక్డౌన్తో రవాణా సౌకర్యం లేక తీవ్ర అవస్థలు పడుతున్న వీరి ఇబ్బందులను గమనించిన స్థానిక ఎస్సై సుభాకర్.. తన సిబ్బంది సహాయంతో వారిని ఆలమూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనూ సేవలందిస్తున్న వీరిని పలువురు అభినందించారు.
ఇదీచదవండి.