ప్లాస్టిక్ కారణంగా మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక పీహెచ్సీ వైద్య అధికారిని శ్రీవల్లి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో నాగుల్లంక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్‌ను తరిమి కొడదాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన - పి. గన్నవరం ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంకలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది.
![ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4799640-513-4799640-1571461061196.jpg?imwidth=3840)
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
ప్లాస్టిక్ కారణంగా మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్లంక పీహెచ్సీ వైద్య అధికారిని శ్రీవల్లి అన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు-ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో నాగుల్లంక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్‌ను తరిమి కొడదాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
Intro:యాంకర్ వాయిస్
ప్లాస్టిక్ కారణంగా మానవాళి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నాగుల్ లంక పి హెచ్ సి వైద్య అధికారిని వై శ్రీవల్లి తెలిపారు ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు ఈ టీవీ భారత్ ఆధ్వర్యంలో లో నాగుల్ లంక జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు అనంతరం అనంతరం ప్లాస్టిక్ ను ను తరిమి కొడదాం అంటూ ప్రతిజ్ఞ చేశారు మండల విద్యాశాఖ అధికారి కోన హెలీనా ప్రధానోపాధ్యాయుడు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229
Body:ఈనాడు ఈటీవీ భారత్
Conclusion:సదస్సు