తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం, మోడేపులంక గ్రామాలలో కరోనా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఆయా గ్రామాల్లో జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చిట్టిబాబు పరిశీలించారు.
ఇదీ చదవండి కరోనా నియంత్రణకు అధికారుల విస్తృత చర్యలు