గాల్వన్ లోయ ఘర్షణలో ప్రాణాలు అర్పించిన తెలుగు తేజం కర్నల్ సంతోష్ బాబుతో పాటు మిగిలిన సైనికులకు పి. గన్నవరం ఉపాధ్యాయ సంఘం నివాళులు అర్పించింది. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కోన హెలీనా పాల్గొన్నారు.
ఇదీ చదవండి: సారా బట్టీలపై దాడులు.. 18 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం