ETV Bharat / state

కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్​ పైపులైన్​ - sakineti pallai

తూర్పు గోదావరి జిల్లా  సఖినేటిపల్లి మండలం  కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయ్యింది.

కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్​ పైపులైన్​
author img

By

Published : Jun 24, 2019, 1:03 PM IST

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయ్యింది. పెద్ద శబ్దాలతో సహజవాయువు బయటకు తన్నుకొచ్చింది. దీనితో స్థానికులు ఆందోళన చేశారు.

కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్​ పైపులైన్​

తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ పైపులైన్ లీక్ అయ్యింది. పెద్ద శబ్దాలతో సహజవాయువు బయటకు తన్నుకొచ్చింది. దీనితో స్థానికులు ఆందోళన చేశారు.

కేశవదాసుపాలెంలో లీకైన ఓఎస్జీసీ గ్యాస్​ పైపులైన్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.