తూర్పు గోదావరి జిల్లా యానాంలో జరుగుతున్న 65వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇందులో మొత్తం 30 జట్లు పాల్గొనగా ఎనిమిది జట్లు ఈ దశకు చేరుకున్నాయి. హర్యానా, కేరళ జట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు సదుపాయాలు కల్పించారు.
ఇవీ చదవండి..