నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రక్తదానం చేశారు. జైన్‌సేవా సమితి ఆధ్వర్యంలో ధన్వతరి బ్లడ్ బ్యాంక్‌లో ఎంపీ భరత్ రక్తందానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి... తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరారు. తాను మొదటిసారి రక్తదానం చేసినట్లు ఎంపీ తెలిపారు. లాక్‌డౌన్ దృష్ట్యా ఇవాళ చేపట్టాల్సిన భారీ రక్తదాన శిబిరాన్ని జూన్ 14కు మార్చినట్లు జైన్‌సేవా సమితి ప్రతినిధులు తెలిపారు.
తలసేమియా బాధితుల కోసం ఎంపీ భరత్ రక్తదానం - Jain Seva Samiti Latest News in rajahmundnry
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి... తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ కోరారు. నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జైన్‌సేవా సమితి ఆధ్వర్యంలో ఆయన రక్తదానం చేశారు.
తలసేమియా బాధితుల కోసం ఎంపీ భరత్ రక్తదానం
నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రక్తదానం చేశారు. జైన్‌సేవా సమితి ఆధ్వర్యంలో ధన్వతరి బ్లడ్ బ్యాంక్‌లో ఎంపీ భరత్ రక్తందానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చి... తలసేమియా వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలని కోరారు. తాను మొదటిసారి రక్తదానం చేసినట్లు ఎంపీ తెలిపారు. లాక్‌డౌన్ దృష్ట్యా ఇవాళ చేపట్టాల్సిన భారీ రక్తదాన శిబిరాన్ని జూన్ 14కు మార్చినట్లు జైన్‌సేవా సమితి ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి: తలసేమియా బాధితుల కోసం.. జనసైనికుల రక్తదానం