పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్న ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందని.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో వివిధ గ్రామాలకు చెందిన 550 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలు అందజేశారు. త్వరలో పక్కా గృహాల నిర్మాణమూ చేపడతామన్నారు. జగనన్న లేఅవుట్ కాలనీలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఇదీ చదవండి: