ETV Bharat / state

ప్రజాదరణతో సీఎం జగన్​ మంచి పాలన అందిస్తున్నారు - గన్నవరం తాజా వార్తలు

పదేళ్ల క్రితం ఆవిర్భవించిన వైకాపా ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిందని.. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. నేడు ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్​ కట్​ చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

MLA Kondeti Chittibabu
ప్రజాదరణతో సీఎం జగన్​ మంచి పాలన అందిస్తున్నారు
author img

By

Published : Mar 12, 2021, 3:38 PM IST

ప్రజాదరణతో ముఖ్యమంత్రిగా జగన్​ చక్కటి పరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. వైకాపా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కేక్​ కట్​ చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండీ.. సర్పవరం ఫార్మా ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.