నూతనంగా గెలుపొందిన సర్పంచులకు తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు పార్టీ కార్యలయంలో అభినందనలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తోన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. అందుకోసం ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యయం రూ. 8.30కోట్లు