తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెనికేరు గ్రామంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. రూ.2లక్షల విలువ చేసే కూరగాయలు, కోడిగుడ్లు, అరటి పళ్ళు అందజేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్ 8074961923కి ఫోన్ చేయాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు.
ఇవీ చదవండి: ఈ దారి...గతుకుల రహదారి