ఏళ్ల తరబడి కోనసీమ ప్రాంతం నుంచి ఆదాయాన్ని పొందుతున్న ఓఎన్జీసీ గెయిల్ సంస్థలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం సహకారం అందించటం లేదని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో గ్యాస్పైప్ లైన్ లీకై.. 23 మంది చనిపోతే ఆ ఘటనలో బాధిత కుటుంబాల్లో నేటికి ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇకనైనా కోనసీమ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందిచాలని గెయిల్ సంస్థ ప్రతినిధులను కోరారు.
ఇదీ చదవండి:
జుత్తాడ హత్య కేసు: బాధిత కుటుంబానికి వైకాపా రూ.12 లక్షల ఆర్థిక సాయం