ETV Bharat / state

మంత్రి విశ్వరూప్​కు, నాకు విభేదాలు లేవు: ఎమ్మెల్యే చిట్టిబాబు - ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

తనపై కొన్ని పత్రికల వాళ్లు అబద్ధపు వార్తలు ప్రచురిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోపించారు. వాళ్లు ప్రచారం చేస్తున్నట్లుగా తనకు, మంత్రి విశ్వరూప్​కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.

mla chittibabu clariifies about conflicts between him and minister pinipe viswaroop
కొండేటి చిట్టిబాబు, ఎమ్మెల్యే
author img

By

Published : Jul 20, 2020, 7:50 PM IST

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్​కు, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు స్పష్టం చేశారు. కొన్ని ఛానళ్లు, పత్రికల వాళ్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పథకం ప్రకారమే తనపై అబద్ధపు వార్తలు ప్రచురిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేస్తున్నానని వివరించారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

ఇవీ చదవండి:

43 మంది పోలీసులకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.