ETV Bharat / state

'అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యం'

మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​​ అన్నారు. సీఎం ఆలోచనకు తగ్గట్టు... కమిటీ నివేదిక ఇచ్చిందని మంత్రి కన్నబాబు తెలిపారు.

ministers on gn rao commity report
జీఎన్​ రావు కమిటీ నివేదికపై మంత్రులు
author img

By

Published : Dec 21, 2019, 5:20 PM IST

జీఎన్​ రావు కమిటీ నివేదికపై మంత్రులు

జీఎన్​ రావు కమిటీ నివేదిక ప్రకారం రాజధానులు పెట్టడం ఆంధ్రప్రదేశ్​ అదృష్టమని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​​ అన్నారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే నిరసనలు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో భావోద్వేగాలు దెబ్బ తినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జీఎన్​ రావు కమిటీ నివేదిక నిర్ణయాలను స్వాగతిస్తున్నామని మంత్రి కురసాల కన్న బాబు స్పష్టం చేశారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న సీఎం ఆలోచనకు తగ్గట్టు... కమిటీ నివేదిక ఇచ్చిందని కన్నబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

లైవ్ అప్​డేట్స్: మూడు రాజధానులపై అమరావతి రైతుల ఆందోళన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.