తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట రాష్ట్ర మీ-సేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళన చేప్టటారు. మీ -సేవపై ఆధారపడిన వారి జీవితం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నైపుణ్యాన్ని పరిగణలోకి తీసుకొని సచివాలయాల్లో విలీనం చేసి జీవితాలు నిలపాలని కోరారు. తామెప్పుడూ సచివాలయ సిబ్బందితో సమానంగా సేవలందించేందుకు సిద్ధమన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: