తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. చింతూరు మండలంలోని అల్లివాగు గ్రామానికి చెందిన మడకం.. మాస దళ సభ్యుడుగా పని చేస్తున్నాడు. శబరి ఎల్ వోఎస్ కమాండర్, రవ్వ భీమయ్య తెలంగాణలోని చర్ల లోకల్ గెరిల్లా స్టాండ్ సభ్యుడిగా పని చేస్తున్నాడు. గొల్లపూడికి చెందిన మడివి లక్ష్మీ బి శాంతి జోగమ్మ కమిటీ సభ్యులుగా పని చేస్తున్నారు. వీరందరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇవీ చదవండి: నీటి వనరులున్నా.. తాగు నీటికి కటకటే..!