తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని గూడపల్లి గ్రామంలో పండే మామిడి పండ్ల కోసం ప్రజలు దూరప్రాంతాల నుంచి వస్తుంటారు. జూన్ మొదటి వారం నుంచి చివరి వరకూ వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడ లభిస్తాయి. బంగినపల్లి, చెరుకు రసాలు, దేశవాళి రసాలు ఇలా వివిధ రకాల పేర్లతో ఇక్కడ లభించే మామిడి పండ్ల కోసం అనేక ప్రాంతాలకు చెందినవారు వస్తారు. ఈ పండ్లకు రుచి ఎక్కువ ఉంటుందని రైతులు తెలిపారు.
ఇదీ చూడండి భర్త అందంగా లేడని భార్య ఆత్మహత్య!