ETV Bharat / state

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు

స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతైన ఘటన తూర్పుగోదావరి జిల్లా జిల్లా దానవాయిపేటలో చోటు చేసుకుంది.

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు
author img

By

Published : Sep 28, 2019, 9:13 PM IST

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పేటలో సముద్రంలో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. రౌతులపూడి మండలం పారుపాక గ్రామానికి చెందిన నాని అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కవగా ఉండటంతో గల్లంతైనట్లు స్నేహితులు తెలిపారు. యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

స్నానానికి వెళ్లి సముద్రంలో యువకుడు గల్లంతు

ఇవీ చూడండి-'బోటు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అవార్డు తీసుకోవటం సిగ్గుచేటు'

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_34_28_samudram_yuvakudu_gallantu_p_v_raju_av_AP10025_SD. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పేట సముద్రం లో స్నానానికి వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. రౌతులపూడి మండలం పారుపాక గ్రామానికి చెందిన నాని అనే యువకుడు నలుగురు స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లగా కెరటం తాకిడికి నాని గల్లంతయ్యాడు. పోలీసులకు సమాచారం అందడంతో గాలించేందుకు చర్యలు చేపడుతున్నారు.Conclusion:ఓవర్...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.