ETV Bharat / state

వ్యాన్​ను ఢీకొన్న బైకు..వ్యక్తి మృతి..

వ్యాన్‌ను వెనుక నుంచి ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందిన ఘటన కాకరపల్లి వద్ద చోటుచేసుకుంది.

man died by bike accident at kakarapalli in east godavari district
author img

By

Published : Aug 28, 2019, 10:50 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం కాకరపల్లి వద్ద వ్యాన్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లా నాతవరం మండలం పెద అగ్రహారంకు చెందిన కృష్ణ డైరీలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వ్యాన్​ను వెనక నుంచి ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వ్యాన్​ను ఢీకొన్న బైకు..వ్యక్తి మృతి..

ఇదీచూడండి.చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...

తూర్పుగోదావరి జిల్లా కోటనందురు మండలం కాకరపల్లి వద్ద వ్యాన్‌ను వెనుక నుంచి బైక్ ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. విశాఖ జిల్లా నాతవరం మండలం పెద అగ్రహారంకు చెందిన కృష్ణ డైరీలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు వ్యాన్​ను వెనక నుంచి ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వ్యాన్​ను ఢీకొన్న బైకు..వ్యక్తి మృతి..

ఇదీచూడండి.చేపలు పడదామని వెళ్లి మృత్యు వలకు చిక్కాడు...

Intro:FILENAME: AP_ONG_31_28_RTC_BUSTAND_NIRUPAYOGAM_AV_AP10073
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ప్రజలకు నిత్యం అవసరమైన ఏపీ ఎస్ ఆర్టీసీ బస్టాండు వినియోగంలోకి రాకపోవడం తో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణం లోని ఉన్న బస్టాండు లో కనీస సౌకర్యాలు లేకపోవడం తో వివిధ డిపోల నుంచి వచ్చే బస్సులు బస్టాండ్ కు అలా వెళ్లి చుట్టి రావడం తప్ప ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది.యర్రగొండపాలెం నియోజకవర్గంలో ని చుట్టు ఉన్న మండలాల్లోని గ్రామాలకు యర్రగొండపాలెం కేంద్రంగా ఆర్టీసీ బస్సులు మార్కాపురం డిపో నుంచి నడుపుతున్నారు.బస్టాండులో కనీస వసతులు లేక రాత్రి పూట లెట్లు లేకపోవడం తో మందుబాబులకు స్థావరంగా మారింది.1984 వ సంవత్సరం లో ఇక్కడ 2 ఎకరాల విస్తీర్ణంలో స్థల సేకరణ చేసి స్థలం మధ్య లో రేకుల షెడ్డు వేసి అప్పటిలో బస్టాండు ప్రారంభించారు.2004 నుంచి కనీస సౌకర్యాలు లేకపోవడం తో అక్కడ సాయంత్రం అయితే అంత నిర్మానుష్యంగా మారిపోతుంది. ప్రస్తుతం యర్రగొండపాలెం పట్టణం విస్తీర్ణం పెరగడం తో ప్రధాన జాతీయ రహదారి కూడా ప్రజలతో రద్దీగా ఉంటుంది. వివిద గ్రామాలకు వెల్ల్యే ప్రయాణికులు బస్ ల కోసం రహదారి గుండా దుకాణాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యర్రగొండపాలెం మీదుగా నుంచి తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్, ఏపీ లోని గుంటూరు విజయవాడ తదితర ప్రాంతాలకు బస్ సర్వీస్ లు నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ లో వసతులు కల్పించి వినియోగం లోకి వచ్చే ల చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Body:kit nom 749


Conclusion:9390663594
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.