తూర్పు గోదావరి జిల్లా అమలాపురం డివిజన్ పరిధిలో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఈ డివిజన్ పరిధిలో 411.20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. అమలాపురం డివిజన్ లోని 16 మండలాల్లోని.. రావులపాలెంలో అత్యధికంగా 50.80 మిల్లీ మీటర్లు, అల్లవరంలో అత్యల్పంగా 8.20 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఈ కారణంగా రహదారులు బురదమయం అయ్యాయి.
ఇదీ చదవండి: