తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని వాసవీ మాతా ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద కేంద్ర-కన్యాకుమారి సంపర్క ప్రముక్ సదాశివ పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయలు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అన్యాయంగా అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన దుండగులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు.
ఇదీ చదవండీ...కనువిందు చేస్తోన్న బరిసింగి అందాలు