ETV Bharat / state

'తలనొప్పి భరించలేక తనువు చాలించింది' - lady suicide with headache at east godavari merlampallem

తలనొప్పి భరించలేక ఓ యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. కాలువలోకి దూకి ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది.

lady-suicide-with-headache-at-east-godavari-merlampallem

author img

By

Published : Mar 3, 2020, 7:35 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఆకుల శిరీష అనే యువతి కొంతకాలంగా తలనొప్పితో తీవ్రంగా బాధపడేది. ఇటీవల హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. కానీ తగ్గకపోవటంతో నొప్పి భరించలేక మెర్లపాలెం వద్ద కాలువలోకి దూకి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి కుటుంబీకులకు తెలియచేయటంతో కన్నీరుమున్నీరయ్యారు.

ఇవీ చదవండి

విద్యార్థినులను వేధిస్తోన్న ఉపాధ్యాయుడి అరెస్టు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.