తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ ఘనంగా జరుగుతోంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన పూజ 25న ముక్కోటి ఏకాదశి రోజు వరకు కొనసాగుతుంది. 10 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రతి రోజు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి: సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఉపరాష్ట్రపతి