తూర్పుగోదావరి జిల్లా, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కోటి తులసి పూజ ఘనంగా జరిగింది. లోక కల్యాణార్థం ముక్కోటి ఏకాదశి రోజు వరకు.. 10 రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనంద స్వామి ముందుగా పూజ చేసి ప్రారంభించారు. వైదిక బృందం అధ్వర్యంలో శాస్త్రోక్తంగా కోటి తులసి పూజ చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున పూర్ణాహుతి తో కార్యక్రమం ముగుస్తుంది.
ఇదీ చదవండి: