ETV Bharat / state

వలకు చిక్కిన 28 కేజీల చేప.. ధర తెలిస్తే షాకే!

అంతర్వేదిలో మత్స్యకారుల వలకు 28 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దాన్ని వేలం వేయగా.. ఓ వ్యాపారి రూ.2.60 లక్షలకు కొనుగోలు చేశాడు. దానిని చైనాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి చెప్పాడు.

kachidi fish cought in antarvedhi east godavari district

author img

By

Published : Oct 30, 2021, 5:48 PM IST

తూర్పుగోదావరిజిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సాగర సంగమం వద్ద వశిష్టా నదిలో స్థానిక మత్స్యకారుల వలలో 28 కిలోల మగ కచ్చిడి చేప చిక్కింది. దీన్నిఆదివారం స్థానిక ఫిషింగ్ హార్బర్​లో వేలం వేయగా రూ.2.60 లక్షలకు స్థానిక వ్యాపారి కొనుగోలు చేశారు. అరుదుగా చిక్కే ఈ చేపలను చైనాకు ఎగుమతి చేస్తామని వ్యాపారి తెలిపారు. మగ చేప మాత్రమే అంత విలువ ఉంటుందని, ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారని, మత్స్యశాఖ జేడీ పీవీ సత్యనారాయణ తెలిపారు.

ఇదీ చదవండి: BADVEL BY ELECTIONS: పోలింగ్ కేంద్రానికి బయట వ్యక్తులు వచ్చారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.