వివిధ సామాజిక వర్గాలకు నిధుల కేటాయింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరిన జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై అధికార పార్టీ నేతలు..విమర్శలకు దిగుతున్నారని జనసేన నాయకుడు కందుల దుర్గేశ్ ఆరోపించారు. శ్వేతపత్రాన్ని అడిగే బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుందని....విడుదల చేయాల్సిన బాధ్యత అధికార పక్షానిదేనని అన్నారు. శ్వేతపత్రం విడుదల చేయకపోతే ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలేనని ప్రజలు అనుకోవాల్సి ఉంటుందని దుర్గేష్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 'సీఎంకు విధేయుడినే.. అందుకే తప్పించేందుకు స్కెచ్ వేశారు'