తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని పలు గ్రామాల్లో... మండపేట మిత్రబృందం ప్రతినిధులు రాంబాబు, భూషణం తదితరుల ఆధ్వర్యంలో మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. మండలంలో ములగపూడి, అమ్మపేట, అంకంపాలెం తదితర గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఇదీ చూడండి చికాగో నుంచి విజయవాడకు చేరుకున్న ఎన్ఆర్ఐలు