ETV Bharat / state

శ్రీరాముల కల్యాణానికి... గొల్లల మామిడాడ ముస్తాబు - తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని కోదండరామాలయం శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్తికేయమిశ్రా సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఘనంగా సీతారాముల కల్యాణోత్సవం..
author img

By

Published : Apr 14, 2019, 8:11 AM IST

తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని ప్రసిద్ధ కోదండరామాలయం శ్రీ సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ప్రతిష్ఠించి కల్యాణ క్రతువు ప్రారంభించారు. అనంతరం స్వామివారి విగ్రహాలను గ్రామోత్సవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జిల్లా నలుమూలల నుంచి వేలాది భక్తులు తరలివస్తుండటంతో... భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అలయకమిటీ సభ్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ముమ్మిడివరంలో శ్రీరాముని కల్యాణం.. కమనీయం

Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం.

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం లో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉరవకొండ లోని అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో లో స్వామి వారి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. కల్యాణం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం సీతారాముల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు..

ఉరవకొండలో స్థానికంగా ఉండే భక్తులు సీతారాముల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని షిరిడీలో నిర్వహించే విధంగా ఇక్కడ కూడా అదే విధంగా గంధం జెండాను ఊరిగింపు గా తీసుకొని స్థానిక షిరిడి సాయిబాబా దేవాలయం వరకు బాజా భజంత్రీల నడుమ ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ వేడుకల్లో ముస్లింలు కూడా పాల్గొంటారు. అనంతరం సాయిబాబా దేవాలయం లో ద్వారకామాయి మందిరంలోకి గంధం తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజల అనంతరం ఆ గంధమును గోడల పై అచ్చులు వేస్తారు.

Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.

Conclusion:contributor : B. Yerriswamy
center : uravakonda, ananthapuram (D)
date : 13-04-2019
sluge : ap_atp_71_13_seetharamula_kalyanam_av_c13
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.