ETV Bharat / state

లారీ కంటైనర్​లో 1470 కేజీల గంజాయి తరలింపు.. పట్టివేత - cannabis caught in east godavari

డొంకరాయి వద్ద లారీ కంటైనర్​లో తరలిస్తున్న 1470 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను చింతూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. వీటి విలువ రూ. 44 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.

ganzai caught at donkarai by chinturu police in east godavari district
రూ. 44 లక్షల సరుకు స్వాధీనం
author img

By

Published : Jul 25, 2020, 3:26 PM IST

తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లారీ కంటైనర్​లో రూ. 44 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 42 సంచుల్లో 1470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతూరు సీఐ యువకుమార్​ తెలిపారు.

ఇదీ చదవండి :

ఒడిశా సరిహద్దు వద్ద 44 కిలోల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.