తూర్పుగోదావరి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామానికి కిలోమీటర్ దూరంలోఉంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు రహదారి పూర్తిగా పాడయ్యింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గుర్తించిన గ్రామ యువకులు రహదారిని మరమ్మత్తు చేశారు.యువత చేసిన ఈ పనికి గ్రామస్థలు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి లైవ్: 'ఉన్నావ్' ఘటనపై సుప్రీం విచారణ