తూర్పు గోదావరి జిల్లాలో అన్నార్తుల ఆకలి తీర్చడానికి రోజూ 300 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు ద్రాక్షారామానికి చెందిన యువకులు. లాక్ డౌన్ వల్ల కూలీలు, పేదలకు ఆహార సమస్య ఏర్పడిన కారణంగా.. 24 రోజులుగా చందాలు వేసుకుని ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఆ యువకుల సేవాభావానికి.. ప్రశంసలు అందుతున్నాయి.
ఇదీ చదవండి: