ETV Bharat / state

రెండు సార్లు ఆత్మహత్యాయత్నం.. కాపాడిన మత్స్యకారులు - రెండు సార్లు ఆత్మహత్యాయత్నం

నదిలో దూకి రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడిని మత్స్యకారులు రక్షించారు.

Fishermen rescued a young boy who committed suicide in Godavari in east godavari district
author img

By

Published : Aug 22, 2019, 8:33 PM IST

గోదావరిలో రెండు సార్లు ఆత్మహత్యాయత్నం

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం వద్ద.. నదిలో దూకి ఓ వ్యక్తి రెండుసార్లు ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు. లంకల గన్నవరం గ్రామానికి చెందిన చిన్న (25).. పి.గన్నవరం పాత అక్విడెక్ట్‌ రోడ్డు బ్రిడ్జి మీద నుంచి వైనతేయ నదిలోకి దూకేశాడు. సమీపంలో ఉన్న మత్స్యకారులు.. బోటులో వెళ్లి యువకుడిని రక్షించారు. గట్టుపైకి తీసుకెళ్లిన తర్వాత.. మరోసారి ఆ యువకుడు నదిలో దూకేశాడు. ఈ సారీ వెంటనే స్పందించిన మత్యకారులు.. అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండి

ఆ వయసు వారికే ఈకేవైసీ నమోదు గడువు పెంపు....

Intro:AP_RJY_86_22_Antharjathiya_Janapada_NANNAYA_Univarsity_AVB_AP10023

ETV Contribyutar:Satyanarayana(RJY CITY)

Rajamahendravaram city

( ) అంతర్జాతీయ జానపద దినోత్సవం రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వివిధ కళాకారులు ప్రదర్శించిన బుర్ర కథలు, తప్పెటగుళ్ళు, మొదలైన కళలను ప్రదర్శించారు. కళామతల్లి అంతరించిపోతున్న సమయంలో నేటి యువతకి ఈ కళలు ఎంతో అవసరమని కళాకారులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ సురేష్ వర్మ కళాకారులను సత్కరించారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

byts

కళాకారులు బైట్స్

Body:AP_RJY_86_22_Antharjathiya_Janapada_NANNAYA_Univarsity_AVB_AP10023

Conclusion:AP_RJY_86_22_Antharjathiya_Janapada_NANNAYA_Univarsity_AVB_AP10023
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.