ETV Bharat / state

వ్యవసాయ పనుల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ - వ్యవసాయ పనుల్లో జేడీ లక్ష్మీనారాయణ

Farmer JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నభయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి అడ్డ రోడ్డు వద్ద కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిని ట్రాక్టర్​తో దున్నిని అనంతరం విత్తనాలు చల్లారు.

Farmer JD Lakshminarayana
వ్యవసాయ పనుల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
author img

By

Published : Feb 7, 2022, 5:53 AM IST

Agriculture forming: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నభయ్యారు. మండలంలోని ధర్మవరం-రాచపల్లి మధ్య కౌలుకు తీసుకున్న పొలంలో అపరాల సాగు చేపట్టారు. 12 ఎకరాలను సేంద్రియ పద్ధతిలో ఖరీఫ్‌లో నల్లవరి, సాధారణ వరి రకాలను సాగుచేసిన ఆయన రబీ పంటగా పెసర, మినుము వేశారు. వ్యవసాయక్షేత్రానికి ఆదివారం వచ్చిన లక్ష్మీనారాయణ తొలుత పూజ అనంతరం ట్రాక్టరుతో పొలాన్ని దున్నారు. సాటి రైతుల మార్గదర్శకంలో పెసర, మినుము విత్తనాలను స్వయంగా చల్లారు. లక్ష్మీ నారాయణను స్థానికులు, రైతులు అభినందించారు.

ఇదీ చదవండి:

Amaravathi lands: అమరావతి రాజధానిలో 480 ఎకరాలు తనఖా ?.. కొత్త రుణం కోసమా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.