ETV Bharat / state

కడియం నర్సరీని సందర్శించిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం - digvijay singh

తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ పర్యటించారు. అక్కడి నర్సరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు.

దిగ్విజయ్ సింగ్
author img

By

Published : Sep 29, 2019, 11:45 PM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలోని గంగుమల్ల నర్సరీని మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ ఆదివారం సందర్శించారు. స్పెయిన్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి తీసుకొచ్చిన పలు మొక్కలను తిలకించి వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. కడియం నర్సరీ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని దిగ్వియజ్‌ సింగ్ అన్నారు. ఆయనకు నర్సరీ రైతులు గంగుమల్ల సత్యనారాయణ, తాతాజీ ఘన స్వాగతం పలికారు.

ex central minister, ex madyapradesh cm digvijay singh visited kadiyam nursery
నర్సరీ రైతులతో దిగ్విజయ్ సింగ్

Intro:ap_atp_62_29_vidyuth_shoktho_mahila_mruthi_av_ap10005
_______*
విద్యుత్ షాక్..మహిళ మృతి..
-;--;------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట గ్రామంలో తన ఇంటిపై మిరపకాయలు ఎండ పోయటానికి వెళ్లిన మహిళ విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. గ్రామంలో నల్లబోతుల సుశీలమ్మ అ అనే మహిళ తమ పొలంలో పండిన పండు మిరపకాయలను మిద్దె పై ఎండబెట్టటానికి వెళ్లి అక్కడ తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉండటంతో తగిలి షాక్ కొట్టడంతో కిందపడి పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తిరుగుతున్నారు. సుశీలమ్మ ను వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఫలితం లేక పోయింది. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.