- రంపచోడవరం మన్యంలో పరిషత్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
- కొత్తపేట నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
- అమలాపురం డివిజన్లో పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందకు ఓటర్లు బారులు తీరారు.
ఇదీ చదవండి: భక్తులు ఇబ్బందులు పడకూడదు: రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్