తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వేలాది కార్మికులు తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేక సతమతం అవుతున్నారు. చారిటబుల్ ట్రస్ట్ వాళ్లు ఇచ్చే నిత్యావసర సరుకులు, కూరగాయలు తమదాకా వచ్చే లోపే అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పరిస్థతిని మా ప్రతినిధి అందిస్తారు.
ఇదీ చూడండి: