తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై లాక్డౌన్ అమలు తీరును అమలాపురం డీఎస్పీ పరిశీలించారు. సరైన కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
'లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' - లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమలాపురం డీఎస్పీ హెచ్చరించారు. రావులపాలెం జాతీయ రహదారిపై లాక్డౌన్ అమలుతీరును పరిశీలించి రోడ్లపై తిరుగుతున్న పలు వాహనాలను సీజ్ చేశారు.
!['లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు' లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6960977-499-6960977-1587984599351.jpg?imwidth=3840)
లాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలులాక్డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు