తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం... పంచరామాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీభీమేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు జరగనున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు... అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రసాద్‌రావు తెలిపారు.
ఇదీ చదవండి: అన్నవరం ఘాట్ రోడ్డులో కొండచిలువలున్నాయి.. భక్తులూ జాగ్రత్త..!