తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ప్లెంటి టు షేర్ మినిస్ట్రీ ఫౌండర్ రెవ.డాక్టర్.విజయ్రాజు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేసి సరకులు అందించారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, అనవసరంగా బయటకు రాకూడదని గ్రామస్థులకు సూచించారు.
ఇదీచదవండి.