ETV Bharat / state

ఆర్టీసీ ఆలోచన అదుర్స్​ - అమలాపురం తాజా వార్తలు

చేతులకు పని లేకుండా కాళ్లతో ఒత్తితే శానిటైజర్​, వాటర్​ వచ్చేలా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ గ్యారేజ్​ సాంకేతిక నిపుణులు ఓ కొత్త పరికరాన్ని తయారు చేశారు. చేతులకు పని లేకుండా ఒకే చోట శానిటైజర్​, నీళ్లు కూడా రావడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

hand wash mission
ఆర్టీసీ సాంకేతిక సిబ్బంది రూపొందించిన హ్యాండ్​ వాష్​ విషన్
author img

By

Published : May 11, 2020, 4:29 PM IST

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ గ్యారేజ్​లో సాంకేతిక నిపుణులు తయారు చేసిన శానిటైజర్​ మిషన్​ ఆకట్టుకుంటోంది. ఆలోచనాత్మకంగా తయారు చేసిన ఈ పరికరాన్ని పాడైన బస్సుల్లోని పెడల్స్​, ఇతర సామగ్రిని ఉపయోగించి తయారు చేశారు. గ్యారేజీలో విధులు నిర్వహించే సిబ్బంది కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ పరికరం ఏర్పాటు చేశారు. చేతులకు పని లేకుండా కాళ్లతో ఒత్తితే శానిటైజర్​, వాటర్​ రావడం ఈ పరికరం మొక్క ప్రత్యేకత. అలాగే ఒకే చోట శానిటైజర్​ ట్యాంకును, నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేయడం సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి...

నేలపై కాచే మామిడిని ఎక్కడైనా చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.